Covid 19: కొవిడ్‌తో ఇద్దరు వ్యక్తుల మృతి
ABN , Publish Date - May 26 , 2025 | 02:04 AM
దేశంలో మళ్లీ కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలిన ఇద్దరు వ్యక్తులు ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. కర్ణాటకలో 84 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడంతో తీవ్ర అనారోగ్యంతో మరణించగా, మహారాష్ట్రలోని థానెలో 21 ఏళ్ల యువకుడు కరోనాతో చనిపోయాడు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పున్య సాలిలా శ్రీవాత్సవ దేశవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రధానంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.
న్యూఢిల్లీ, మే 25: దేశంలో మళ్లీ కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలిన ఇద్దరు వ్యక్తులు ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. కర్ణాటకలో 84 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడంతో తీవ్ర అనారోగ్యంతో మరణించగా, మహారాష్ట్రలోని థానెలో 21 ఏళ్ల యువకుడు కరోనాతో చనిపోయాడు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పున్య సాలిలా శ్రీవాత్సవ దేశవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రధానంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి