Genetic Diseases: ఒకే కులంలో పెళ్లిళ్లతో జన్యు వ్యాధులు
ABN , Publish Date - Mar 06 , 2025 | 05:24 AM
అయితే మన కులపోళ్లు, దగ్గరి బంధువులు, చుట్టాలు అని పెళ్లిళ్లు చేయడం వల్ల కూడా పుట్టే పిల్లల్లో జన్యు సంబంధ వ్యాధులు వస్తామని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే కొన్ని కులాల్లో కొన్ని వ్యాధులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం గుర్తించింది.
న్యూఢిల్లీ, మార్చి 5: మేనరికం పెళ్లిళ్ల వల్ల పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు వస్తాయని తెలిసిందే. అయితే మన కులపోళ్లు, దగ్గరి బంధువులు, చుట్టాలు అని పెళ్లిళ్లు చేయడం వల్ల కూడా పుట్టే పిల్లల్లో జన్యు సంబంధ వ్యాధులు వస్తామని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే కొన్ని కులాల్లో కొన్ని వ్యాధులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు 60ు పెళ్లిళ్లు బంధువులతోనే జరుగుతున్నాయని, దాంతో పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయని అఽందులో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు.. ఆంధ్రప్రదేశ్‌లో కళింగ, రెడ్డి, పాండిచ్చేరిలో యాదవ్, తమిళనాడులో కల్లార్ సామాజిక వర్గాలకు చెందిన 281 మంది రక్త నమూనాలు సేకరించి జన్యుక్రమాలను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.