Share News

Shashi Tharoor: వైఫల్యం లేని నిఘా ఏ దేశానికైనా అసాధ్యం

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:29 AM

కాంగ్రస్‌ ఎంపీ శశిథరూర్‌ నిఘా వైఫల్యాలు అనివార్యమని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడిని 2023 అక్టోబరులో ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడితో పోల్చి, ఉత్తమ నిఘా వ్యవస్థలు ఉన్నా సరికొత్త ప్రమాదాలను అరికట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి నిఘా వైఫల్యాలపై కాకుండా, ప్రస్తుత సంక్షోభ పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Shashi Tharoor: వైఫల్యం లేని నిఘా ఏ దేశానికైనా అసాధ్యం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: వైఫల్యం లేని నిఘా ఏ దేశానికైనా అసాధ్యమని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను ఆయన ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబరు 7న హమాస్‌ జరిపిన దాడితో పోల్చారు. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ నిఘా వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్‌పై కూడా హమాస్‌ దాడి జరిపిందని శశిథరూర్‌ గుర్తు చేశారు. నిఘా వైఫల్యం అనే అంశంపై చర్చించేకన్నా ప్రస్తుత సంక్షోభ నివారణపై అందరూ దృష్టి సారించాలని సూచించారు.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:29 AM