Indian Army: సాంబా సెక్టార్‌లోకి ప్రవేశించింది పాక్ డ్రోన్లే
ABN , Publish Date - May 14 , 2025 | 06:00 AM
జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి సోమవారం సాయంత్రం ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసినట్లు మంగళవారం ప్రకటించింది. కొంత సమయం బ్లాక్ ఔట్ అయినా, మరే ప్రాంతంలో పాక్ డ్రోన్ల కదలికలు కనిపించలేదని అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ, మే 13 : జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి సోమవారం సాయంత్రం ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్లను కూల్చేశామని భారత ఆర్మీ మంగళవారం ప్రకటించింది. డ్రోన్ల ద్వారా ఎదురైన ముప్పుతో కొంత సమయం బ్లాక్ ఔట్ పాటించడం వల్ల ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొందని పేర్కొంది. సాంబా సెక్టార్‌లో సోమవారం సాయంత్రం కనిపించిన కొన్ని డ్రోన్లు మినహా మరే ప్రాంతంలోనూ పాక్ డ్రోన్ల కదలికలు రికార్డు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..