Share News

India Pak War: దేశంలో యుద్ద వాతావరణం.. క్యాటగిరీ 2లో విశాఖ, హైదరాబాద్‌

ABN , Publish Date - May 06 , 2025 | 01:58 PM

India Pak War: ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరి 2లో విశాఖపట్నం, హైదరాబాద్‌లు ఉన్నాయి.

India Pak War: దేశంలో యుద్ద వాతావరణం.. క్యాటగిరీ 2లో విశాఖ, హైదరాబాద్‌
India Pak War

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను విడుదల చేసింది. యుద్ధ ప్రభావం ఉండే ప్రాంతాలను మూడు క్యాటగిరీలుగా విభజించింది. ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం క్యాటగిరీ 1లో ఉన్నాయి. విశాఖపట్నం, హైదరాబాద్‌లు క్యాటగిరీ 2లో ఉన్నాయి. కేంద్ర జాబితా ప్రకారం ఏఏ ప్రాంతాలు ఏ క్యాటగిరీలో ఉన్నాయో ఓ లుక్ వేద్దాం.


క్యాటగిరీ 1లో ఉన్న ప్రాంతాలు

1) ఢిల్లీ

  • ఢిల్లీ (న్యూ ఢిల్లీ, ఢిల్లీ కంటోన్మెంట్ సహా)

క్యాటగిరీ 2, 3లో ఉన్న ప్రాంతాలు

1) ఆంధ్ర ప్రదేశ్

  • విశాఖపట్నం

2) తెలంగాణ

  • హైదరాబాద్

3) అరుణాచల్ ప్రదేశ్ ( క్యాటగిరీ 2)

  • ఆలోగ్ (వెస్ట్ సియాంగ్)

  • ఇటనగర్

  • తవాంగ్

  • హయులింగ్

  • బొమ్డిలా ( క్యాటగిరీ 3 )

4) అస్సాం ( క్యాటగిరీ 2)

  • బోంగైగావోన్

  • డిబ్రూగఢ్

  • ధుబ్రి

  • గోల్పారా

  • జోర్హాట్

  • శిబ్‌సాగర్

  • టిన్‌సుకియా

  • తేజ్‌పూర్

  • డిగ్బోయ్

  • దిలీజన్

  • బోంగైగావోన్

  • డిబ్రూగఢ్

  • ధుబ్రి

  • గోల్పారా

  • జోర్హాట్

  • శిబ్‌సాగర్

  • టిన్‌సుకియా

  • తేజ్‌పూర్

  • డిగ్బోయ్

  • దిలీజన్

  • దార్రాంగ్ ( క్యాటగిరీ 3)

  • గోలాఘాట్ ( క్యాటగిరీ 3)

  • కరీమ్‌గంజ్ ( క్యాటగిరీ 3)

  • శిల్చర్ ( క్యాటగిరీ 3)


5) బిహార్ ( క్యాటగిరీ 2 )

  • బరౌని

  • కతిహార్

  • పట్నా

  • పూర్నియా

  • బెగుసరాయి ( క్యాటగిరీ 3)

6) చండీగఢ్ ( క్యాటగిరీ 2 )

  • చండీగఢ్

7) ఛత్తీస్‌గఢ్ ( క్యాటగిరీ 2 )

  • దుర్గ్ (భిలాయి)

8) దాద్రా & నాగర్ హవేలి ( క్యాటగిరీ 2 )

  • దాద్రా (సిల్వాసా)

9) డామన్, డయూ ( క్యాటగిరీ 2 )

  • డామన్

10) ఒరిస్సా

  • టాల్చర్ ( క్యాటగిరీ 2 )

( క్యాటగిరీ 3)

  • బలాసోర్

  • కోరాపుట్

  • భువనేశ్వర్

  • గోపాల్పూర్

  • హిరాకుడ

  • పారా‌దీప్

  • రౌర్కెలా

  • భద్రక్

  • ధేంకనాల్

  • జగత్సింగ్‌పూర్

  • కేండ్రాపాడా

11) పుదుచ్చేరి( క్యాటగిరీ 2 )

  • పుదుచ్చేరి

12) పంజాబ్ ( క్యాటగిరీ 2 )

  • అమృత్‌సర్

  • భటిండా

  • ఫిరోజ్‌పూర్

  • గుర్‌దాస్‌పూర్

  • హోషియార్‌పూర్

  • జలంధర్

  • లుధియానా

  • పటియాలా

  • పఠాన్‌కోట్

  • అడాంపూర్

  • బర్ణాలా

  • భాఖ్రా-నంగళ్

  • హల్వారా

  • కొఠ్‌కాపూర్

  • బటాలా

  • మోహాలి (ససనగర్)

  • అబోహర్

  • ఫరీద్‌పూర్ ( క్యాటగిరీ 3)

  • రోపర్ ( క్యాటగిరీ 3)

  • సంగ్రూర్ ( క్యాటగిరీ 3)


13) రాజస్థాన్ ( క్యాటగిరీ 2 )

  • కోటా

  • రావత్‌భాటా

  • అజ్మీర్

  • అల్‌వార్

  • బార్మేర్

  • భరత్పూర్

  • బీకానేర్

  • బుండీ

  • గంగానగర్

  • హనుమాన్గఢ్

  • జైపూర్

  • జైసల్మేర్

  • జోధ్‌పూర్

  • ఉదయ్‌పూర్

  • సికార్

  • నాల్

  • సూరత్‌గఢ్

  • అబూ రోడ్

  • నసీరాబాద్ (అజ్మీర్)

  • భివారీ

  • ( క్యాటగిరీ 3)

  • ఫులేరా (జైపూర్)

  • నాగౌర్ (మెర్టా రోడ్)

  • జాలోర్

  • బేవార్ (అజ్మీర్)

  • లాల్‌గఢ్ (గంగానగర్)

  • సవాయ్ మాధోపూర్

  • పాలి

  • భిల్వారా


ఇవి కూడా చదవండి

Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Success Story: ఒకే ఒక్కడు.. 78 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు..

Updated Date - May 06 , 2025 | 03:25 PM