Hyperloop India: అరగంటలో ఢిల్లీ నుంచి జైపూర్‌కు
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:54 AM
రోడ్డు, రైలు లేదా విమాన మార్గం ద్వారా ఈ దూరాన్ని అరగంటలో చేరుకోవడం సాధ్యం కాదు. కానీ త్వరలోనే అందుబాటులోకి రానున్న హైపర్‌లూప్ ప్రాజెక్టుతో ఇది సాధ్యమే అంటోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ అత్యాధునిక వ్యవస్థను భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ, ఐఐటీ మద్రాస్ కలిసి పనిచేస్తున్నాయి.

తొలి హైపర్‌లూప్ ప్రాజెక్టులో ముందడుగు
422 మీటర్ల టెస్ట్ ట్రాక్ సిద్ధం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు దాదాపు 300 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు, రైలు లేదా విమాన మార్గం ద్వారా ఈ దూరాన్ని అరగంటలో చేరుకోవడం సాధ్యం కాదు. కానీ త్వరలోనే అందుబాటులోకి రానున్న హైపర్‌లూప్ ప్రాజెక్టుతో ఇది సాధ్యమే అంటోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ అత్యాధునిక వ్యవస్థను భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ, ఐఐటీ మద్రాస్ కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఐటీ మద్రాస్ 422 మీటర్ల పొడవైన హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్‌ను సిద్ధం చేసిందని, దీన్ని పరీక్షిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News