Budget Analysis: అవి ప్రభుత్వ సామర్థ్యానికి మించినవే..
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:32 AM
ఈ ప్రకటనలను బిహార్‌లోని 3.2 కోట్ల మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు, 7.65 కోట్ల మంది ఓటర్లు స్వాగతిస్తారు. మిగిలిన భారతావనికి మాత్రం ఆర్థిక మంత్రి ఓదార్పు మాటలు తప్ప ఇంకేమీ దక్కలేదు.
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన అనేక కొత్త పథకాలు, కార్యక్రమాల్లో చాలావరకూ ప్రభుత్వ సామర్థ్యానికి మించినవే. ఈ ప్రకటనలను బిహార్‌లోని 3.2 కోట్ల మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు, 7.65 కోట్ల మంది ఓటర్లు స్వాగతిస్తారు. మిగిలిన భారతావనికి మాత్రం ఆర్థిక మంత్రి ఓదార్పు మాటలు తప్ప ఇంకేమీ దక్కలేదు. నిర్మల బాగా పాతబడిన మార్గంలో నడుస్తున్నారు. 1991, 2004లో కాంగ్రెస్ చేసిన తరహాలో ఆ దారి నుంచి బయటపడటానికి ఆమె ఇష్టపడటం లేదు.
- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం