Banu Mushtaq: చాముండేశ్వరిదేవిని గౌరవిస్తా
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:50 AM
మైసూరు చాముండేశ్వరి దేవిని గౌరవిస్తానని, దసరాను నాడహబ్బగా రాష్ట్ర పండుగ వ్యవహరిస్తారని, తాను గౌరవిస్తానని బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి బాను ముస్తాక్ తెలిపారు...
రచయిత్రి బాను ముస్తాక్
బెంగళూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):మైసూరు చాముండేశ్వరి దేవిని గౌరవిస్తానని, దసరాను నాడహబ్బగా (రాష్ట్ర పండుగ) వ్యవహరిస్తారని, తాను గౌరవిస్తానని బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి బాను ముస్తాక్ తెలిపారు. మైసూ రు దసరా ఉత్సవాలను బాను ముస్తాక్ చేత ప్రారంభించాలనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ, హిందూ సంఘా ల నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. బెంగళూరుకు చెందిన అమ్మనమడిలు సంస్థ గౌరీ పండుగ సందర్భంగా బాను ముస్తాక్‌కు హాసన్‌లో మంగళవారం వాయనం అందచేశారు. ఈ సం దర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. దసరా ఉత్సవాలకు ప్రభుత్వం తనను ఆహ్వానించడం సంతోషం కలిగించిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News