Share News

Burkina Faso: బుర్కినాఫాసోలో జిహాదీ దాడి..100 మంది మృతి

ABN , Publish Date - May 14 , 2025 | 05:56 AM

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఆల్‌ఖైదా అనుబంధ జిహాదీ సంస్థ నిర్వహించిన దాడుల్లో 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఆల్‌ఖైదా అనుబంధ జమాత్‌ నాజర్‌ అల్‌ ఇస్లామ్‌ వాల్‌ ముస్లిమీన్‌ ప్రకటించింది.

Burkina Faso: బుర్కినాఫాసోలో జిహాదీ దాడి..100 మంది మృతి

బమాకో, మే 13: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో ఉత్తర ప్రాంతంలో ఆల్‌ఖైదా అనుబంధ జిహాదీ సంస్థ ఆదివారం తెల్లవారుజామున జరిపిన వేర్వేరు దాడుల్లో వంది మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతుల్లో అత్యధికులు సైనికులు, సహాయ కార్యకర్తలు, స్థానికులు ఉన్నారని అసోసియేట్‌ ప్రెస్‌ సోమవారం తెలిపింది. ఈ దాడికి తమదే బాధ్యత అని ఆల్‌ఖైదా అనుబంధ జమాత్‌ నాజర్‌ అల్‌ ఇస్లామ్‌ వాల్‌ ముస్లిమీన్‌ (జేఎన్‌ ఐఎం) ప్రకటించుకున్నది.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:56 AM