Share News

Fire Broke: ఢాకా ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Oct 19 , 2025 | 04:25 AM

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ కార్గో కాంప్లెక్స్‌లో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Fire Broke: ఢాకా ఎయిర్‌పోర్టులో అగ్ని ప్రమాదం

ఢాకా, అక్టోబరు 18 : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ కార్గో కాంప్లెక్స్‌లో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఈ ప్రాంతంలో దట్టమైన పొగలు ఆవరించడంతో విమానాల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అన్న వివరాలు తెలియరాలేదు.

Updated Date - Oct 19 , 2025 | 04:25 AM