Share News

సోలార్ రూఫ్ ఇవి ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన విశాఖ ఇండస్ట్రీస్

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:47 AM

విశాక ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో 2 మెగావాట్ల సమీకృత పీవీ ఆటమ్‌ సోలార్‌ రూఫ్‌, ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది....

సోలార్ రూఫ్ ఇవి ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన విశాఖ ఇండస్ట్రీస్

విశాక ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో 2 మెగావాట్ల సమీకృత పీవీ ఆటమ్‌ సోలార్‌ రూఫ్‌, ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్‌ గాంధీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్‌ ఎంఎల్‌ఏ వివేక్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ కరస్పాండెంట్‌ సరోజ గడ్డం, పెద్దపల్లి ఎంపీ వంశీ గడ్డం పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Updated Date - Apr 30 , 2025 | 05:47 AM