Share News

Electric Vehicles: డిసెంబరు నాటికి 35 షోరూమ్‌లు

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:46 AM

వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ విన్‌ఫా్‌స్ట అనుబంధ సంస్థ విన్‌ఫా్‌స్ట ఆటో ఇండియా సంవత్సరాంతం నాటికి కొత్తగా 35 షోరూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు...

Electric Vehicles: డిసెంబరు నాటికి 35 షోరూమ్‌లు

చెన్నై: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ విన్‌ఫా్‌స్ట అనుబంధ సంస్థ విన్‌ఫా్‌స్ట ఆటో ఇండియా సంవత్సరాంతం నాటికి కొత్తగా 35 షోరూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆదివారం నాడు చెన్నైలో దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ అవుట్‌లెట్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ సందర్భంగా విన్‌ఫా్‌స్ట ఏషియా సీఈఓ ఫామ్‌ సన్హ్‌ చౌ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికల్లా భారత్‌లోని 27 నగరాల్లో 35 షోరూమ్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా విన్‌ఫాస్ట్‌ ఇప్పటికే గుజరాత్‌, సూరత్‌లో తొలి షోరూమ్‌ను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 01:50 AM