ఇండిగో ఛైర్మన్‌గా విక్రమ్ సింగ్ మెహతా
ABN , Publish Date - May 29 , 2025 | 01:53 AM
ఇండిగో నూతన ఛైర్మన్‌గా విక్రమ్ సింగ్ మెహతాను నియమించినట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రకటించింది. డాక్టర్ వెంకటరమణి సుమంత్రన్...
న్యూఢిల్లీ: ఇండిగో నూతన ఛైర్మన్‌గా విక్రమ్ సింగ్ మెహతాను నియమించినట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రకటించింది. డాక్టర్ వెంకటరమణి సుమంత్రన్ పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో ఆయన స్థానంలో మెహతా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి