Union Bank of India: తగ్గిన యూనియన్ బ్యాంక్ లాభం
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:36 AM
ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీ ఐ).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.4,249 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది...
ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీ ఐ).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.4,249 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 10 శాతం క్షీణించింది. కీలక ఆదాయాలు, రికవరీలు తగ్గటం పనితీరుపై ప్రభావం చూపించాయని బ్యాంక్ పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం తగ్గి రూ. 8,812 కోట్లకు చేరింది. అలాగే నికర వడ్డీ మార్జిన్ కూడా 2.90 శాతం నుంచి 2.6 శాతానికి క్షీణించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
Read Latest AP News And Telugu News