Two Senior Citizen Housing Projects: సీనియర్ సిటిజన్స్ కోసం హైదరాబాద్‌లో రెండు ప్రాజెక్టులు
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:18 AM
సీసియర్ సిటిజన్స్ కోసం హైదరాబాద్‌లో రెండు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. కొలంబియా పసిఫిక్‌కు చెందిన సెరీన్ కమ్యూనిటీస్...
న్యూఢిల్లీ: సీసియర్ సిటిజన్స్ కోసం హైదరాబాద్‌లో రెండు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. కొలంబియా పసిఫిక్‌కు చెందిన సెరీన్ కమ్యూనిటీస్, ప్రతిమ గ్రూప్‌తో కలిసి రూ.400 కోట్లతో ఈ రెండు నివా స ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఇందులో సెరీన్ బిల్వానీ వన్ పేరుతో ఒక హౌసింగ్ ప్రాజెక్టును శంకర్‌పల్లిలో 265 నివాసాలతో ఏర్పాటు చేస్తారు. వీటి ధర ఒక్కోటి రూ.60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కాగా రెండో ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి