టీవీఎస్ ఐక్యూబ్ కొత్త వెర్షన్
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:58 AM
టీవీఎస్ మోటార్ కంపెనీ.. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఐక్యూబ్ ’ను మరింత మెరుగైన ఫీచర్లతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్..
ధర రూ.1.03 లక్షలు
చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ.. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఐక్యూబ్ ’ను మరింత మెరుగైన ఫీచర్లతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.03 లక్షలు. 3.1 కిలోవాట్-అవర్ బ్యాటరీతో, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది 123 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్‌తో ఈ కొత్త వేరియంట్‌ను టీవీఎస్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి