Toshiba Delivers First Made In India: పవర్‌గ్రిడ్‌కు 220 కేవీ ఎం జీఐఎస్ తోషిబా
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:44 AM
దేశీయంగా తయారైన తొలి 220 కేవీ మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (ఎం-జీఐఎస్) వ్యవస్థను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశీయంగా తయారైన తొలి 220 కేవీ మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (ఎం-జీఐఎస్) వ్యవస్థను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు అందించినట్టు తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టీటీడీఐ) ప్రకటించింది. తెలంగాణలోని టీటీడీఐ తయారీ కేంద్రంలో ఈ స్విచ్ గేర్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. స్థలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక వోల్టేజీ విద్యుత్ పంపిణీకి జీఐఎస్ వ్యవస్థను ఉపయోగిస్తారని కంపెనీ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు
జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్
Read Latest AP News And Telugu News