Share News

టీసీఎస్‌ ఏఐ.క్లౌడ్‌ వ్యాపార విభజన

ABN , Publish Date - May 27 , 2025 | 02:48 AM

ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌) ఏఐ.క్లౌడ్‌ వ్యాపారాన్ని రెండుగా విభజించింది. కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ వ్యాపారాల్లో మరింత అధిక వృద్ధి లక్ష్యంగా కంపెనీ ఈ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినట్లు...

టీసీఎస్‌ ఏఐ.క్లౌడ్‌ వ్యాపార విభజన

ముంబై: ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌) ఏఐ.క్లౌడ్‌ వ్యాపారాన్ని రెండుగా విభజించింది. కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ వ్యాపారాల్లో మరింత అధిక వృద్ధి లక్ష్యంగా కంపెనీ ఈ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. టీసీఎస్‌ 2023 ఆగస్టులో ఏఐ.క్లౌడ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఏఐ.క్లౌడ్‌కు ఉప అధిపతిగా ఉన్న కృష్ణ మోహన్‌ ఇకపై క్లౌడ్‌ విభాగానికి సారథ్యం వహించనున్నారు. ఆశోక్‌ క్రిష్‌ ఏఐ గ్లోబల్‌ హెడ్‌గా వ్యవహరించనున్నారు. కాగా, సతీష్‌ భైరవన్‌ డేటా విభాగ గ్లోబల్‌ హెడ్‌గా సేవలందించనున్నారు.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:48 AM