Share News

Tata Capital IPO: రేపటి నుంచే టాటా క్యాపిటల్‌ ఐపీఓ

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:11 AM

టాటా గ్రూప్‌లోని టాటా క్యాపిటల్‌ నుంచి సోమవారం అతి పెద్ద ఐపీఓ మార్కెట్‌కు వస్తోంది. ఈ ఇష్యూలో ఒక్కో షేరును రూ.310-326 దర శ్రేణిలో విక్రయిస్తారు. దీని ద్వారా కంపెనీ రూ.15,512 కోట్లు...

Tata Capital IPO: రేపటి నుంచే టాటా క్యాపిటల్‌ ఐపీఓ

షేరు ధర శ్రేణి రూ.310-326

ముంబై: టాటా గ్రూప్‌లోని టాటా క్యాపిటల్‌ నుంచి సోమవారం అతి పెద్ద ఐపీఓ మార్కెట్‌కు వస్తోంది. ఈ ఇష్యూలో ఒక్కో షేరును రూ.310-326 దర శ్రేణిలో విక్రయిస్తారు. దీని ద్వారా కంపెనీ రూ.15,512 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మన దేశానికి చెందిన ఏ ఇతర ఎన్‌బీఎ్‌ఫసీ ఇప్పటివరకు ఇంత పెద్ద ఐపీఓ జారీ చేయలేదు. యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ ఇప్పటికే రూ.4,642 కోట్లు సమీకరించింది. గ్రేమార్కెట్‌లో ప్రస్తుతం టాటా క్యాపిటల్‌ షేర్లు ఎగువ ధర కన్నా రూ.24 నుంచి రూ.26 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Updated Date - Oct 05 , 2025 | 05:11 AM