Share News

Swargaseema: ట్రిబుల్ఆర్‌కు సమీపంలో కొత్తగా స్వర్గసీమ అమేయ వెంచర్.. ప్రత్యేకతలు ఇవే..

ABN , Publish Date - Oct 31 , 2025 | 01:25 PM

కొత్తగా స్వర్గసీమ అభివృద్ధి చేసే వెంచర్స్‌‌లో రెసిడెన్సియల్ వెంచర్స్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి కారణం.. రాబోయే 4, 5 ఏళ్లలో ట్రిబుల్ ఆర్ దగ్గరగా ఉండడంతో రెసిడెన్సియల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో..

Swargaseema: ట్రిబుల్ఆర్‌కు సమీపంలో కొత్తగా స్వర్గసీమ అమేయ వెంచర్..  ప్రత్యేకతలు ఇవే..

చూస్తుండగానే మన హైదరాబాద్ మన కళ్ల ముందే మారిపోయింది. ఒకప్పుడు.. అంటే 20 ఏళ్ల క్రితం కూకట్‌పల్లి, మియాపూర్ దాటగానే అవుట్‌స్కట్స్‌కు వచ్చేశామనే భావన కలిగేది. ఇప్పుడు ఈ ప్రాంతాలు సిటీకి నడిబొడ్డులాగా తయారయ్యాయి. అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఊరి అంచుల మీదుగా వెళ్తోంది అని ఒకప్పుడు అనుకునేవారు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డును దాటి ఆమడదూరం వెళ్లిపోయింది మన ఊరు.


స్వర్గసీమ సంస్థ కొత్తగా అభివృద్ధి చేసే వెంచర్స్‌‌లో రెసిడెన్సియల్ వెంచర్స్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి కారణం.. రాబోయే 4, 5 ఏళ్లలో ట్రిబుల్ ఆర్ దగ్గరగా ఉండడంతో రెసిడెన్సియల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాల్లో రెసిడెన్సియల్ వెంచర్స్‌ను డెవల్ చేస్తున్నట్లు స్వర్గసీమ శాండల్‌వుడ్‌ సంస్థ అధినేత చండ్ర చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ రెసిడెన్సియల్ వెంచర్స్‌లో అమేయ అనేది లేటెస్ట్ వెంచర్ అని, ఇందులో త్వరలో ప్రాపర్టీ బుక్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఈ వెంచర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి..

Updated Date - Oct 31 , 2025 | 01:53 PM