Share News

Canara Bank Reports: కెనరా బ్యాంక్‌ ఈడీగా సునీల్‌ కుమార్‌ చగ్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:00 AM

కెనరాబ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సునీల్‌ కుమార్‌ చగ్‌ నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమలులోకి...

Canara Bank Reports: కెనరా బ్యాంక్‌ ఈడీగా సునీల్‌ కుమార్‌ చగ్‌

బెంగళూరు: కెనరాబ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సునీల్‌ కుమార్‌ చగ్‌ నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమలులోకి వచ్చింది. ఆయన పదవీ కాలం మూడు సంవత్సరాలుంటుంది. ఈ పదోన్నతి పొందడానికి ముందు చగ్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు మూడు దశాబ్దాలకు పైబడిన అనుభవం ఉంది.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 25 , 2025 | 02:00 AM