MCX Futures Surge: సిల్వర్ సరికొత్త రికార్డు
ABN , Publish Date - Dec 04 , 2025 | 03:35 AM
వెండి ధర బంగారం కంటే వేగంగా పరిగెడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (ఎంసీఎక్స్) వెండి...
ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో రూ.1.84 లక్షలకు కిలో ధర
వెండి ధర బంగారం కంటే వేగంగా పరిగెడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (ఎంసీఎక్స్) వెండి ఫ్యూచర్స్ 2026 మార్చి కాంట్రాక్టు రేటు రూ.3,126 లేదా 1.72% పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1,84,727కు చేరింది. గోల్డ్ ఫ్యూచర్స్ 2026 ఫిబ్రవరి కాంట్రాక్టు ధర కూడా రూ.1,007 పెరుగుదలతో రూ.1,30,766 వద్దకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి
హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే
ఐదెన్ మార్‌క్రమ్ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో సఫారీల అద్భుత పోరాటం..