Share News

Sensex Today: సెన్సెక్స్‌ 42 పాయింట్లు డౌన్‌

ABN , Publish Date - Dec 24 , 2025 | 02:45 AM

స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల లాభాల జోరు కు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల...

Sensex Today: సెన్సెక్స్‌ 42 పాయింట్లు డౌన్‌

ముంబై: స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల లాభాల జోరు కు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మంగళవారం సెన్సెక్స్‌ 42.64 పా యింట్లు కోల్పోయి 85,524.84 వద్దకు జారుకోగా నిఫ్టీ కేవ లం 4.75 పాయింట్ల వృద్ధితో 26,177.15 వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:

జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 24 , 2025 | 02:45 AM