Share News

631 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:11 AM

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మదుపరులు ఐటీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఇండస్ట్రియల్స్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో ఈక్విటీ సూచీలు...

631 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మదుపరులు ఐటీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఇండస్ట్రియల్స్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో ఈక్విటీ సూచీలు బుధవారం ఒక శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్‌ 631.55 పాయింట్ల లాభంతో 76,532.96 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 205.85 పాయింట్ల వృద్ధితో 23,163.10 వద్ద స్థిరపడింది. జొమాటో షేరు 6.79 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

  • బుధవారం లిస్టింగ్‌ అయిన డెంటా వాటర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ షేరు ఐపీఓ ధర రూ.294తో పోలిస్తే 17.84 శాతం లాభంతో అప్పర్‌ సర్క్యూట్‌ స్థాయి రూ.346.45 వద్ద తొలిరోజు ట్రేడింగ్‌ను ముగించింది.

  • డాక్టర్‌ అగర్వాల్స్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓకు తొలిరోజు కేవలం 7 శాతం సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 02:11 AM