SEBI Scam Awareness: సెక్యూరిటీస్ మార్కెట్‌లోని ఆర్థిక మోసాలు కుంభకోణాల నుంచి రక్షించేందుకు
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:32 AM
క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ, ఎన్‌ఎ్‌సఈ, బీఎస్‌ఈ, సీడీఎ్‌సఎల్, ఎన్‌ఎ్‌సడీఎల్ ఎంసీఎక్స్ వంటి మార్కెట్ ఇంటర్మీడియేట్ సంస్థలు...
క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ, ఎన్‌ఎ్‌సఈ, బీఎస్‌ఈ, సీడీఎ్‌సఎల్, ఎన్‌ఎ్‌సడీఎల్, ఎంసీఎక్స్ వంటి మార్కెట్ ఇంటర్మీడియేట్ సంస్థలు (ఎంఐఐ), అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) కలిసి ‘సెబీ వర్సెస్ స్కామ్’ పేరుతో సంయుక్త అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మా ర్కెట్లో జరుగుతున్న ఆర్థిక మోసాలు, కుంభకోణాల నుంచి సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్వెస్టర్లను రక్షించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఇవీ చదవండి:
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా