Share News

SBI Ventures Climate Fund: ఎస్‌బీఐ వెంచర్స్‌ రూ 20000 కోట్ల ఫండ్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:48 AM

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ప్రమోటర్‌గా ఉన్న ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఎస్‌బీఐ వెంచర్స్‌ తన మూడో క్లైమెట్‌ ఫోకస్డ్‌ ఫండ్‌ కోసం...

SBI Ventures Climate Fund: ఎస్‌బీఐ వెంచర్స్‌ రూ 20000 కోట్ల ఫండ్‌

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ప్రమోటర్‌గా ఉన్న ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఎస్‌బీఐ వెంచర్స్‌ తన మూడో క్లైమెట్‌ ఫోకస్డ్‌ ఫండ్‌ కోసం రూ.20,000 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను స్టార్ట్‌పలలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటోంది. ఇది దేశంలో పర్యావరణహిత వ్యాపారాల వృద్ధికి తోడ్పడటంతో పాటు కొత్త ఆర్థిక అవకాశాలను కల్పించనుందని ఎస్‌బీఐ వెంచర్స్‌ ఎండీ, సీఈఓ ప్రేమ్‌ ప్రభాకర్‌ అన్నారు. వచ్చే ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో ఈ ఫండ్‌ను ప్రారంభించనున్నట్లు ఐవీసీఏ గ్రీన్‌ రిటర్న్‌ సమ్మిట్‌లో సోమవారం పాల్గొన్న సందర్భంగా ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 25 , 2025 | 01:48 AM