Share News

Satya Prakash Dash: ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌ సీఈఓగా సత్య ప్రకాశ్‌

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:40 AM

ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌కు కొత్త సీఈఓ నియమితులయ్యారు. సత్య ప్రకాశ్‌ డాష్‌ను ఈ పదవిలో నియమించినట్టు ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌ తెలిపింది...

Satya Prakash Dash: ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌ సీఈఓగా సత్య ప్రకాశ్‌

హైదరాబాద్‌: ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌కు కొత్త సీఈఓ నియమితులయ్యారు. సత్య ప్రకాశ్‌ డాష్‌ను ఈ పదవిలో నియమించినట్టు ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌ తెలిపింది. సైన్స్‌, ఇన్నోవేషన్‌, స్ట్రాటజీ రంగాల్లో సత్య ప్రకాశ్‌కు 28 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. దీంతో ఈ పార్కులో సైన్స్‌ పరిశోధనలు, ఆవిష్కరణల వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 04:40 AM