Share News

Joy Alukkas: జోయాలుక్కాస్‌ ప్రచారకర్తగా సమంత

ABN , Publish Date - Oct 08 , 2025 | 06:26 AM

జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. తమ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటి సమంత రూత్‌ ప్రభును నియమించుకుంది. సమంత ప్రచారంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని...

Joy Alukkas: జోయాలుక్కాస్‌ ప్రచారకర్తగా సమంత

హైదరాబాద్‌: జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. తమ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటి సమంత రూత్‌ ప్రభును నియమించుకుంది. సమంత ప్రచారంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని వినియోగదారులకు జోయాలుక్కాస్‌ మరింత చేరువ కానుందని గ్రూప్‌ చైర్మన్‌ జాయ్‌ అలుక్కాస్‌ అన్నారు. సమంత ప్రచారం తమ మూడు దశాబ్దాల ప్రయాణాన్ని ప్రతిబింబించనుందన్నారు. ప్రతి మహిళ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగేలా చేయటంలో జోయాలుక్కాస్‌ పాత్ర ఎంతో ఉందని, అలాంటి బ్రాండ్‌తో తాను పనిచేయటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఈ సందర్భంగా సమంత అన్నారు.

ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2025 | 06:26 AM