Sai Life Sciences: వచ్చే ఏడాదిలో కొత్త ఆర్ అండ్ డీ కేంద్రం
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:15 AM
హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట వద్ద ఏర్పాటు చేస్తున్న కొత్త సమగ్ర పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రం వచ్చే ఏడాది...
సాయి లైఫ్ సైన్సెస్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట వద్ద ఏర్పాటు చేస్తున్న కొత్త సమగ్ర పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రం వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తవుతుందని సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ తెలిపింది. పర్యావరణకు ఏ మాత్రం హాని చేయని రీతిలో లక్ష చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణంలో కంపెనీ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త ఆర్ అండ్ డీ కేంద్రం కోసం కంపెనీ రూ.15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి