Ashadha Sale: ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో సూపర్ ఆషాఢం కేజీ సేల్
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:56 AM
ఆర్‌ఎస్ బద్రర్స్... సూపర్ ఆషాఢం కేజీ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆషాఢ మాసం ప్రత్యేకతను గుర్తించి మహిళలు, పురుషులు, పిల్లలకు...
హైదరాబాద్: ఆర్‌ఎస్ బద్రర్స్... సూపర్ ఆషాఢం కేజీ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆషాఢ మాసం ప్రత్యేకతను గుర్తించి మహిళలు, పురుషులు, పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వస్త్రాలపై 70 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సూపర్ ఆషాఢం కేజీ సేల్ కింద అలంకారీ ప్రింట్ చీర కొనుగోలుపై రెండో చీరను కేవలం రూ.39కే (రూ,3,695 విలువ గల) అందిస్తున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు 22 క్యారట్ల బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు ఫ్లాట్ రూ.20-0 తగ్గింపుతో పాటు పాత బంగారం మార్పిడిపై వినియోగదారులకు గ్రాముకి రూ.100 అదనం గా అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే కేజీ వెండి వస్తువుల కొనుగోలుపై ఫ్లాట్ రూ.5,000 తగ్గిస్తున్నట్లు ఆర్‌ఎస్ బ్రదర్స్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి