Share News

RNIT AI Solutions: సౌదీ కంపెనీతో ఆర్‌ఎన్‌ఐటీ భాగస్వామ్యం

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:41 AM

ఏఐ ఆధారిత గవర్నెన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ ఆటోమేషన్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఆర్‌ఎన్‌ఐటీ ఏఐ సొల్యూషన్స్‌ సౌదీ అరేబియాకు చెందిన ఎంటర్‌ప్రైజ్‌, డిజిటల్‌ పరివర్తన సొల్యూషన్లు అందించే

RNIT AI Solutions: సౌదీ కంపెనీతో ఆర్‌ఎన్‌ఐటీ భాగస్వామ్యం

హైదరాబాద్‌: ఏఐ ఆధారిత గవర్నెన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ ఆటోమేషన్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఆర్‌ఎన్‌ఐటీ ఏఐ సొల్యూషన్స్‌ సౌదీ అరేబియాకు చెందిన ఎంటర్‌ప్రైజ్‌, డిజిటల్‌ పరివర్తన సొల్యూషన్లు అందించే అజ్నిహాట్‌ అల్నాజా గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం విలువ 30 లక్షల డాలర్లు (రూ.26.40 కోట్లు). జీసీసీ ప్రాంతంలో ఆర్‌ఎన్‌ఐటీ లాంఛనంగా ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 25 , 2025 | 03:55 PM