Share News

RC Plasto Hosts Dealers Meet: ఆల్మటీలో ఆర్‌సీ ప్లాస్టో డీలర్ల సమావేశం

ABN , Publish Date - Dec 24 , 2025 | 02:52 AM

ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. కజకిస్థాన్‌లోని ఆల్మటీలో డీలర్ల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 94 మంది డీలర్లు...

RC Plasto Hosts Dealers Meet: ఆల్మటీలో ఆర్‌సీ ప్లాస్టో డీలర్ల సమావేశం

హైదరాబాద్‌: ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. కజకిస్థాన్‌లోని ఆల్మటీలో డీలర్ల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 94 మంది డీలర్లు హాజరయ్యారని తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్లు నీలేష్‌ అగర్వాల్‌, విశాల్‌ అగర్వాల్‌, స్పర్ష్‌ అగర్వాల్‌.. కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికలు, వ్యూహాలను డీలర్లకు వివరించారు. అలాగే వ్యాపార వృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు అందించటంతో పాటు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్‌ స్పీకర్‌ ఆష్నీర్‌ గ్రోవర్‌ కూడా పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 24 , 2025 | 02:52 AM