Rapido IPO: వచ్చే ఏడాది ఐపీఓకి ర్యాపిడో
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:27 AM
Rapido Plans for IPO Next Year Targets Over 100 Percent Annual Growth Before Listing
న్యూఢిల్లీ: బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది చివరికల్లా ఇందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమవుతుందని సంస్థ సహ వ్యవస్థాపకులు అరవింద్ చెప్పారు. ఐపీఓకు వెళ్లే ముందు కూడా ఏటా 100 శాతానికంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేస్తూ తమ సమీప పోటీదారుల కంటే ముందు ఉంటామన్నారు. గత రెండేళ్లుగా ర్యాపిడో ఏటా 100 శాతానికిపైగా వృద్ధి రేటు నమోదు చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి