Share News

Priya Nair: హెచ్‌యూఎల్‌ ఎండీ సీఈఓగా ప్రియా నాయర్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 02:54 AM

దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌)లో అధికార మార్పిడి జరగనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కంపెనీ...

Priya Nair: హెచ్‌యూఎల్‌ ఎండీ సీఈఓగా ప్రియా నాయర్‌

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌)లో అధికార మార్పిడి జరగనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కంపెనీ ఎండీ, సీఈఓగా ప్రియా నాయర్‌ బాఽధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు కంపెనీ ఎండీ, సీఈఓగా ఉన్న రోహిత్‌ జావ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ప్రి యా నాయర్‌ బాధ్యతలు చేపడతారని హెచ్‌యూఎల్‌ ప్రకటించింది. ఒక మహిళను ఎండీ, సీఈఓ పదవిలో నియమించడం హెచ్‌యూఎల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. ఆమె ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు.

ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 02:54 AM