Olectra Electric Vehicles: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లాభం రూ 49 కోట్లు
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:49 AM
ఒలెక్ట్రాగ్రీన్‌టెక్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.49.43 కోట్ల నికర లాభాన్ని...
ఒలెక్ట్రాగ్రీన్‌టెక్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.49.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.47.65 కోట్లు)తో పోల్చితే లాభం స్వల్పంగా 4 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.524 కోట్ల నుంచి రూ.657 కోట్లకు పెరిగింది. సెప్టెంబరు ముగిసే నాటికి ఆర్డర్ బుక్ 9,818 ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉంది.
ఇవీ చదవండి:
మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ
Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి