Share News

ఆస్ర్టో గైడ్‌ : 24,000 దిగువన బేరిష్‌

ABN , Publish Date - May 05 , 2025 | 05:31 AM

నిఫ్టీ గత వారం 24,062-24,589 పాయింట్ల మధ్యన కదలాడి 308 పాయింట్ల లాభంతో 24,347 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,000 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ : 24,000 దిగువన బేరిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 24,000 దిగువన బేరిష్‌

(మే 5-9 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 24,062-24,589 పాయింట్ల మధ్యన కదలాడి 308 పాయింట్ల లాభంతో 24,347 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,000 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24,351, 24,270, 23,812, 23,500 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 24,650 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,950

నిరోధ స్థాయిలు: 24,550, 24,650, 24,750

(24,450 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 24,150, 24,050, 23,950

(24,250 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి:

పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్

ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..

వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్

Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 05:31 AM