Share News

Nifty Weekly Outlook: ఆస్ర్టో గైడ్‌ 26,400 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Dec 29 , 2025 | 05:15 AM

నిఫ్టీ గత వారం 26,236-26,008 పాయింట్ల మధ్యన కదలాడి 76 పాయింట్ల లాభంతో 26,042 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

Nifty Weekly Outlook: ఆస్ర్టో గైడ్‌ 26,400 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌: 26,400 పైన బుల్లిష్‌

(డిసెంబరు 29-జనవరి 2 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 26,042 (+76)

నిఫ్టీ గత వారం 26,236-26,008 పాయింట్ల మధ్యన కదలాడి 76 పాయింట్ల లాభంతో 26,042 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 0, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 26,007, 25,910, 25,393, 24,880 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 26,400 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 25,700

నిరోధ స్థాయిలు: 26,250, 26,350, 26,450

(26,150 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 25,825, 25,725, 25,625

(25,925 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవీ చదవండి

ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..

మ్యూచువల్‌ ఫండ్స్‌ లాభాలపై పన్ను పోటు ఎంత

Updated Date - Dec 29 , 2025 | 05:15 AM