ఆస్ర్టో గైడ్ 25,400పైన బుల్లిష్
ABN , Publish Date - May 19 , 2025 | 04:30 AM
నిఫ్టీ గత వారం 23,379-25,116 పాయింట్ల మధ్యన కదలాడి 339 పాయింట్ల నష్టంతో 25,020 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ : 25,400పైన బుల్లిష్
(మే 19-23 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 23,379-25,116 పాయింట్ల మధ్యన కదలాడి 339 పాయింట్ల నష్టంతో 25,020 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
బ్రేకౌట్ స్థాయి: 25,400 బ్రేక్‌డౌన్ స్థాయి : 24,600
నిరోధ స్థాయిలు: 25,225, 25,325, 25,425
(25,125 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 24,800 24,700, 24,600
(24,900 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఇవి కూడా చదవండి
UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్
Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి