Share News

Nifty Levels Market Prediction: ఆస్ర్టో గైడ్‌ 25500 దిగువన బేరిష్‌

ABN , Publish Date - Oct 27 , 2025 | 05:12 AM

నిఫ్టీ గత వారం 25,718-26,099 పాయింట్ల మధ్యన కదలాడి 85 పాయింట్ల లాభంతో 25,795 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,500 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది...

Nifty Levels Market Prediction: ఆస్ర్టో గైడ్‌ 25500 దిగువన బేరిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 25,500 దిగువన బేరిష్‌

(అక్టోబరు 27-31 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 25,718-26,099 పాయింట్ల మధ్యన కదలాడి 85 పాయింట్ల లాభంతో 25,795 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,500 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25,230, 25,035, 25,030, 24,269 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 26,100 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 25,500

నిరోధ స్థాయిలు: 26,000, 26,100, 26,200

(25,900 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 25,600, 25,500, 25,400

(25,500 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 05:12 AM