Share News

Dialysis Services: పబ్లిక్‌ ఇష్యూకు నెఫ్రోప్లస్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:19 AM

హైదరాబాద్‌ కేంద్రంగా నెఫ్రోప్లస్‌ పేరుతో డయాలసిస్‌ సేవలందిస్తోన్న నెఫ్రోకేర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది....

 Dialysis Services: పబ్లిక్‌ ఇష్యూకు నెఫ్రోప్లస్‌

హైదరాబాద్‌ కేంద్రంగా నెఫ్రోప్లస్‌ పేరుతో డయాలసిస్‌ సేవలందిస్తోన్న నెఫ్రోకేర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఐపీఓలో భాగంగా రూ.353.4 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 1.27 కోట్ల ఈక్విటీ షేర్లను ఓఎ్‌ఫఎస్‌ పద్ధతిన విక్రయించనుంది. మొత్తంగా ఐపీఓ ద్వారా రూ.2,000 కోట్లకు పైగా సమీకరించనున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి..

సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 01:19 AM