Share News

మివి నుంచి ఏఐ బడ్స్‌

ABN , Publish Date - Jul 03 , 2025 | 05:15 AM

స్థానిక ఎలకా్ట్రనిక్స్‌ ఉపకరణాల తయారీ సంస్థ ‘మివి’ మరో వినూత్న ఉత్పత్తిని మార్కెట్‌లో విడుదల చేసింది...

మివి నుంచి ఏఐ బడ్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్థానిక ఎలకా్ట్రనిక్స్‌ ఉపకరణాల తయారీ సంస్థ ‘మివి’ మరో వినూత్న ఉత్పత్తిని మార్కెట్‌లో విడుదల చేసింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పని చేసే బడ్స్‌ను ఆవిష్కరించింది. మానవ తరహా సంభాషణలు, స్ర్కీన్‌ లేకుండా పరస్పర చర్చలు అందించడం ఈ బడ్స్‌ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. తెలుగు, కన్నడం, తమిళంతో సహా ఎనిమిది భారతీయ భాషల్లో ఎటువంటి సెట్టింగులు మార్చకుండా పని చేయడం వీటి ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 05:15 AM