Kotak Nifty Next 50 ETF: కోటక్ నిఫ్టీ నెక్ట్స్ 50 ఈటీఎఫ్
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:39 AM
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. కోటక్ నిఫ్టీ నెక్ట్స్ 50 ఈటీఎ్‌ఫను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్...
కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. కోటక్ నిఫ్టీ నెక్ట్స్ 50 ఈటీఎ్‌ఫను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ ఫండ్ 95-100 శాతం ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లోనూ. 0-5 శాతం వరకు డెట్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు అందించే విధంగా లార్జ్ క్యాప్ కంపెనీలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ 2026 జనవరి 1. కనీస పెట్టుబడి రూ.5,000.
ఇవీ చదవండి:
సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి!
ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి