Share News

Joyalukkas Showroom: జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌

ABN , Publish Date - Sep 13 , 2025 | 03:09 AM

జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. కూకట్‌పల్లిలో రెండో షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, వివేకానంద నగర్‌ కాలనీ కార్పొరేటర్‌ రోజా దేవీ...

Joyalukkas Showroom: జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌

జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. కూకట్‌పల్లిలో రెండో షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, వివేకానంద నగర్‌ కాలనీ కార్పొరేటర్‌ రోజా దేవీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోయాలుక్కాస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఆటోంనీ జోస్‌, థామస్‌ మాథ్యూ, సీఓఓ హెన్రీ జార్జ్‌, రిటైల్‌ హెడ్‌ రాజేశ్‌ కృష్ణన్‌, మార్కెటింగ్‌ హెడ్‌ అనీష్‌ వర్ఘీస్‌, రీజినల్‌ మేనేజర్‌ సునీల్‌ పీఎస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 03:09 AM