Share News

13 వరకు జోయాలుక్కాస్‌

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:02 AM

జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. ది బిగ్గెస్ట్‌ జువెలరీ సేల్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పేరుతో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 13 వరకు ఈ ఆపర్లు...

13 వరకు జోయాలుక్కాస్‌

అతిపెద్ద జువెలరీ సేల్‌

హైదరాబాద్‌: జువెలరీ రిటైలర్‌ జోయాలుక్కాస్‌.. ది బిగ్గెస్ట్‌ జువెలరీ సేల్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పేరుతో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 13 వరకు ఈ ఆపర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ఆభరణాల మజూరీ చార్జీల (వీఏ)పై 50 శాతం తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నట్లు జోయాలుక్కాస్‌ ప్రకటించింది. ఈ మెగా సేల్‌లో బంగారం, వజ్రాలు (కట్‌, అన్‌ కట్‌), ప్లాటినం, వెండి, ప్రీషియస్‌ స్టోన్స్‌లోని విస్తృత శ్రేణి డిజైన్లు కస్టమర్ల కోసం అందుబాటులో ఉండనున్నాయి. అలాగే పరిమిత సమయం డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లు చేసే ప్రతి కొనుగోలుపై ఉచిత జీవితకాలం నిర్వహణ, ఏడాది బీమా, 100 శాతం బైబ్యాక్‌ హామీ ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 05:02 AM