స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ 2 లక్షల కోట్లు
ABN , Publish Date - May 19 , 2025 | 04:28 AM
గత మూడేళ్లలో మన దేశ ఎగుమతుల స్వరూపం మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు పెట్రో ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతులను మించి పోయాయి. 2023-24లో 1,557 కోట్ల డాలర్లుగా...
న్యూఢిల్లీ: గత మూడేళ్లలో మన దేశ ఎగుమతుల స్వరూపం మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు పెట్రో ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతులను మించి పోయాయి. 2023-24లో 1,557 కోట్ల డాలర్లుగా ఉన్న వీటి ఎగుమతి 2024-25 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 55 శాతం వృద్ధి రేటుతో 2,414 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.05 లక్షల కోట్లు) చేరాయి. గత ఆర్థిక సంవత్సరం మన దేశం నుంచి అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్ దేశాలు అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లు దిగుమతి చేసుకున్నాయి. గత మూడేళ్లలో మన దేశం నుంచి స్మార్ట్‌ఫోన్లు అమెరికాకు ఐదు రెట్లు, జపాన్‌కు నాలుగు రెట్లు పెరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి
UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్
Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి