India Retail Inflation: 8 ఏళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:16 AM
కూరగాయలు, తృణ ధాన్యాలు సహా పలు ఆహార వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల కనిష్ఠ స్థాయి...
న్యూఢిల్లీ: కూరగాయలు, తృణ ధాన్యాలు సహా పలు ఆహార వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల కనిష్ఠ స్థాయి 1.55 శాతానికి దిగి వచ్చింది. ఇది జూన్ నెలలో 2.1% ఉండగా గత ఏడాది జూలైలో 3.6ు ఉంది. 2017 జూన్‌లో నమోదైన కనిష్ఠ ద్రవ్యోల్బణం 1..46% తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి