ఫిన్‌టెక్ హాట్‌స్పాట్‌గా భారత్
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:29 AM
ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) కంపెనీల హాట్‌స్పాట్‌గా భారత్ అవతరించిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఈ విషయంలో అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) సరసన...
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) కంపెనీల హాట్‌స్పాట్‌గా భారత్ అవతరించిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఈ విషయంలో అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) సరసన భారత్ కూడా చేరిందని బుధవారం విడుదల చేసిన అధ్యయన నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న లాభదాయకత, సమ్మిళిత సేవలతో ఫిన్‌టెక్ రంగం స్థిరంగా వృద్ధి చెందుతున్నదని రిపోర్టులో ప్రస్తావించింది. ప్రపంచ ఫిన్‌టెక్ హాట్‌స్పాట్లైన యూకే, భారత్, అమెరికా, సింగపూర్, బ్రెజిల్, ఇండోనేషియాల్లో ప్రతి దేశం 10కి పైగా ఫిన్‌టెక్ సంస్థలకు ప్రధాన కార్యాలయంగా ఉన్నాయని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.
ఇవీ చదవండి:
1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి