Share News

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Jun 16 , 2025 | 01:09 AM

హీరో ఫిన్‌కార్ప్‌.. ప్రీ-ఐపీఓ రౌండ్‌లో భాగంగా రూ.260 కోట్లు సమీకరించినట్లు ప్రకటించింది. 12 మంది ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును...

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: హీరో ఫిన్‌కార్ప్‌.. ప్రీ-ఐపీఓ రౌండ్‌లో భాగంగా రూ.260 కోట్లు సమీకరించినట్లు ప్రకటించింది. 12 మంది ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును రూ.1,400 చొప్పున మొత్తం 18.57 లక్షల షేర్లను కేటాయించటం ద్వారా ఈ మొత్తాల ను సమీకరించింది. కాగా ఈ నిధుల సమీకరణతో పబ్లిక్‌ ఇష్యూలో కొత్త షేర్ల జారీ పరిమాణాన్ని రూ.2,100 కోట్ల నుంచి రూ.1,840 కోట్లకు తగ్గించినట్లు తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 01:09 AM