Gold Rates on Aug 24: పసిడి ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:46 AM
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మరి మీ నగరంలో ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, నేడు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,01,620గా ఉంది (Gold Rates on Aug 24). 22 క్యారెట్‌ల పది గ్రాముల బంగారం ధర రూ.93,150గా ఉంది. ఇక 10 గ్రాముల18 క్యారెట్ బంగారం ధర రూ.76,210గా ఉంది. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి రేట్ రూ.1,20,000కు చేరుకుంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.38,240గా ఉంది.
వివిధ నగరాల్లోని బంగారం (24కే, 22కే, 18కే) ఇవీ
చెన్నై: ₹1,01,620; ₹93,150; ₹77,050
ముంబయి: ₹1,01,620; ₹93,150; ₹76,210
ఢిల్లీ: ₹1,01,770; ₹93,300; ₹76,340
కోల్‌కతా: ₹1,01,620; ₹93,150; ₹76,210
బెంగళూరు: ₹1,01,620; ₹93,150; ₹76,220
హైదరాబాద్: ₹1,01,620; ₹93,150; ₹76,210
కేరళ: ₹1,01,620; ₹93,150; ₹76,210
పుణె: ₹1,01,620; ₹93,150; ₹76,210
వడోదరా: ₹1,01,670; ₹93,200; ₹76,260
అహ్మదాబాద్: ₹1,01,670; ₹93,200; ₹76,260
కిలో వెండి ధర ఇలా
చెన్నై: ₹1,30,000
ముంబయి: ₹1,20,000
ఢిల్లీ: ₹1,20,000
కోల్‌కతా: ₹1,20,000
బెంగళూరు :₹1,20,000
హైదరాబాద్: ₹1,30,000
కేరళ: ₹1,30,000
పుణె: ₹1,20,000
వడోదరా: ₹1,20,000
అహ్మదాబాద్: ₹1,20,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మరోసారి ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
ఐటీసీతో పన్ను చెల్లింపులు వడ్డీ మినహాయింపు ఎప్పుడు
ఈక్విటీ క్యాష్ మార్కెట్లో సీఏఎ్‌సకు కొత్త నియమావళి