Share News

Gold Rates Today: నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Aug 13 , 2025 | 07:02 AM

దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. భౌగోళిక రాజకీయ అంశాలు, ట్రంప్ సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివి బంగారం ధరలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. మరి నేడు దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates Today: నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rates on 13 Aug 2025

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం,నిన్నటితో పోలిస్తే నేడు (ఆగస్టు 13) బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,280గా ఉంది. ఇక కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే మార్పులు లేకుండా రూ. ₹1,17,000 వద్ద కొనసాగుతోంది. ఇక పది గ్రాముల ప్లాటినం ధర రూ.37,130గా ఉంది (Gold Rates on 13 Aug 2025).

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే,22కే,18కే) ఇవే

  • ఢిల్లీ: ₹1,02,420; ₹93,890; ₹76,740

  • ముంబై: ₹1,02,270; ₹93,740; ₹76,710

  • హైదరాబాద్: ₹1,02,250; ₹93,640; ₹76,400

  • చెన్నై: ₹1,02,270; ₹93,740; ₹76,710

  • విజయవాడ: ₹1,02,270; ₹93,740; ₹76,710

  • కోల్‌కతా: ₹1,02,270; ₹93,740; ₹76,710

  • బెంగళూరు: ₹1,02,270; ₹93,740; ₹76,710

  • అహ్మదాబాద్: ₹1,02,145; ₹93,620; ₹76,590

  • భోపాల్: ₹1,02,535; ₹93,580; ₹76,850


దేశంలోని వివిధ నగరాల్లో వెండి(కిలో) ధరలు

  • ఢిల్లీ: ₹1,16,900

  • ముంబై: ₹1,16,900

  • చెన్నై: ₹1,26,900

  • బెంగళూరు: ₹1,16,900

  • హైదరాబాద్: ₹1,26,900

  • విజయవాడ: ₹1,26,900

  • కోల్‌కతా: ₹1,16,900

  • అహ్మదాబాద్: ₹1,16,900

  • పుణె: ₹1,16,900

అమెరికా చైనా మధ్య వాణిజ్య పరమైన చర్చలు, భౌగోళిక రాజకీయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనా వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. రాబోయే రోజుల్లో రేట్లల్లో స్వల్ప మార్పులు మాత్రం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 07:07 AM